(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.81. అధ్యాయః 081
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి స్త్రీణాం ప్రశంసనం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

భీష్మ ఉవాచ।

ప్రాచేతసస్య వచనం కీర్తయంతి పురావిదః।
యస్యాః కించిన్నాదదతే జ్ఞాతయో న స విక్రయః॥ 13-81-1(84645)
అర్హణం తత్కుమారీణామానృశంస్యం వ్రతం చ తత్।
సర్వం చ ప్రతిదేయం స్యాత్కన్యాయై తదశేషతః॥ 13-81-2(84646)
పితృభిర్భ్రాతృభిశ్చాపి శ్వశురైరథ దేవరైః।
పూజ్యా లాలయితవ్యాశ్చ బహుకల్యాణమీప్సుభిః॥ 13-81-3(84647)
యది వై స్త్రీ న రోచేత పుమాంసం న ప్రమోదయేత్।
అప్రమోదాత్పునః పుంసః ప్రజనో న ప్రవర్ధతే॥ 13-81-4(84648)
పూజ్యా లాలయితవ్యాశ్చ స్త్రియో నిత్యం జనాధిప।
స్త్రియో యత్ర చ పూజ్యంతే రమంతే తత్ర దేవతాః॥ 13-81-5(84649)
అపూజితాశ్చ యత్రైతాః సర్వాస్తత్రాఫలాః క్రియాః।
తదా చైతత్కులం నాస్తి యదా శోచంతి జామయః॥ 13-81-6(84650)
జామీశప్తాని గేహాని నికృత్తానీవ కృత్యయా।
నైవ భాంతి న వర్ధంతే శ్రియా హీనాని పార్థివ॥ 13-81-7(84651)
స్త్రియః పుంసాం పరిదదౌ మనుర్జిగమిషుర్దివం।
అబలాః స్వల్పకౌపీనాః సుహృద సత్యజిష్ణవః॥ 13-81-8(84652)
ఈర్షవో మానకామాశ్చ చండాశ్చ సుహృదోఽబుధాః।
స్త్రియస్తు మానమర్హంతి తా మానయత మానవాః॥ 13-81-9(84653)
స్త్రీప్రత్యయో హి వై ధర్మో రతిభోగాశ్చ కేవలాః।
పరిచర్యా నమస్కారాస్తదాయత్తా భవంతు వః॥ 13-81-10(84654)
ఉత్పాదనమపత్యస్య జాతస్య పరిపాలనం।
ప్రీత్యర్థం లోకయాత్రాయాః పశ్యత స్త్రీనిబంధనం॥ 13-81-11(84655)
సంమాన్యమానాశ్చైతా హి సర్వకార్యాష్యవాప్స్యథ।
విదేహరాజదుహితా చాత్ర శ్లోకమగాయత॥ 13-81-12(84656)
నాస్తి యజ్ఞః స్త్రియాః కశ్చిన్న శ్రాద్ధం నోప్రవాసకం।
ధర్మః స్వభర్తృశుశ్రూషా తయా స్వర్గం జయంత్యుత॥ 13-81-13(84657)
పితా రక్షతి కౌమారే భర్తా రక్షతి యౌవనే।
పుత్రాశ్చ స్థావిరే భావే న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి॥ 13-81-14(84658)
శ్రియ ఏతాః స్త్రియో నామ సత్కార్యా భూతిమిచ్ఛతా।
లాలితాఽనుగృహీతా చ శ్రీః స్త్రీ భవతి భారతః॥ ॥ 13-81-15(84659)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి ఏకాశీతితమోఽధ్యాయః॥ 81 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-81-1 ప్రాచేతసస్య దక్షస్య। జ్ఞాతయః కన్యాపక్షీయాః। స్వయం నాదదతేఽథ చ కన్యాలంకారర్థమిచ్ఛంతి స విక్రయో న భవతీత్యర్థ॥ 7-81-4 న రోచేత న కామయేత। న ప్రమోదయేత్కాముకం న కుర్యాత్। ప్రజనః సంతతిః॥ 7-81-8 స్వల్ప ఈషదాయాసేన అపనేయః కౌపీనో గుహ్యాచ్ఛాదనపటో యాసాం। సద్యోహార్యా ఇత్యర్థః। సుహృదః సౌహార్దయుక్తాః॥ 7-81-9 బుధ్యంత ఇత్యబుధాః॥ 7-81-10 స్త్రీప్రత్యయః స్త్రీహేతుకః॥ 7-81-12 అత్ర స్త్రీధర్మవిషయే॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.